logo
Published : 02/12/2021 03:47 IST

సకాలంలో సిలబస్‌ పూర్తి


ఆర్‌ఐవో, డీవీఈవోను సన్మానిస్తున్న అధ్యాపకులు

తిరుపతి విద్య: ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు సకాలంలో సిలబస్‌ పూర్తి చేసి పరీక్షలకు సన్నద్ధం చేస్తామని నూతన ఆర్‌ఐవో జి.బాలకృష్ణమూర్తి పేర్కొన్నారు. తిరుపతి అన్నమయ్య కూడలి సమీపంలోని ఇంటర్మీడియట్‌ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం ఆర్‌ఐవోగా బాలకృష్ణమూర్తి, జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి (డీవైఈవో) శ్రీనివాసులరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ విశ్వనాథనాయక్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకుల సంఘం సభ్యులు తులసీరామిరెడ్డి, నాగసురేష్‌, రాజనాల తదితరులు సత్కరించారు.

Read latest Chittoor News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని