logo

విధుల నుంచి వాలంటీర్‌ తొలగింపు

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గుడుపల్లె మండలం యామగానిపల్లె సచివాలయం క్లస్టర్‌-4 వాలంటీర్‌ నాగరాజును విధుల నుంచి తొలగించామని ఎంసీసీ నోడల్‌ అధికారులు.. జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపారు

Published : 28 Mar 2024 03:25 IST

చిత్తూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గుడుపల్లె మండలం యామగానిపల్లె సచివాలయం క్లస్టర్‌-4 వాలంటీర్‌ నాగరాజును విధుల నుంచి తొలగించామని ఎంసీసీ నోడల్‌ అధికారులు.. జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దీంతో కోడ్‌ ఉల్లంఘనలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని