logo

నేడు తమిళిసై రోడ్‌షో

మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌కు మద్దతుగా ఆపార్టీ నాయకురాలు తమిళిసై ఇల్లెందులో గురువారం రోడ్‌షో నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ బలగాని గోపీకృష్ణ బుధవారం తెలిపారు.

Published : 09 May 2024 03:06 IST

ఇల్లెందు: మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్‌కు మద్దతుగా ఆపార్టీ నాయకురాలు తమిళిసై ఇల్లెందులో గురువారం రోడ్‌షో నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ బలగాని గోపీకృష్ణ బుధవారం తెలిపారు. నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు