logo

ఎన్నికల ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం వీవీ ప్యాడ్స్ స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు.

Updated : 10 May 2024 17:07 IST

ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎం వీవీ ప్యాడ్స్ స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల ప్రక్రియ ఏర్పాట్లను ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక పరిశీలించారు. ఇల్లందు అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలోని స్ట్రాంగ్ రూంను, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, సదుపాయాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఆర్ఓ కాశయ్య, తహసీల్దార్ రవికుమార్ అధికారులు పాల్గొన్నారు.థథ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు