logo

ఉరుములు.. మెరుపులు

ద్రోణి ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నందవరంలో అత్యధికంగా 34.2 మి.మీ. పడింది.

Published : 08 May 2024 01:55 IST

పలు చోట్ల వడగళ్ల వర్షం
నందవరంలో 34.2 మి.మీ.

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ద్రోణి ప్రభావంతో జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం బలమైన ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నందవరంలో అత్యధికంగా 34.2 మి.మీ. పడింది. గోనెగండ్ల 15.4, ఎమ్మిగనూరు 13.4, కల్లూరు 12.8, మంత్రాలయం 11.6, కర్నూలు అర్బన్‌ 11.2, కర్నూలు రూరల్‌ 10.8, ఓర్వకల్లులో 0.4 మి.మీ.గా ఉంది. ఈనెల సాధారణ వర్షపాతం 40.1 మి.మీ కాగా ఇప్పటివరకు 4.2 మి.మీగా నమోదైంది. మంగళవారం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని