logo
Published : 29/11/2021 02:02 IST

మనస్తాపంతో ఒకరు బలవన్మరణం

మోతె: వివాహమై ఆరేళ్లైనా సంతానం కలగలేదని మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన  తుమ్మగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. ఏఎస్సై నికోలú్ తెలిపిన వివరాల ప్రకారం.. చినపుల్లయ్య (29)కు మండలంలోని ఓ గ్రామానికి అమ్మాయితో ఆరేళ్ల కిందట వివాహమైంది.   సంతానం కలగక పోవటంతో మద్యానికి బానియ్యాడు. శనివారం మనస్తాపం చెంది చెరువు గట్టు వద్ద పురుగుమందు తాగారు. బాధితుడ్ని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు చెప్పారు. తండ్రి వీరస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.

Read latest Nalgonda News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని