logo
Published : 02/12/2021 04:40 IST

రెడ్‌క్రాస్‌ సేవలకు రాష్ట్రస్థాయి అవార్డు


అవార్డు అందుకుంటున్న ఛైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, కన్వీనర్‌ అజయ్‌బాబు

నెల్లూరు(వైద్యం), న్యూస్‌టుడే: నెల్లూరు రెడ్‌క్రాస్‌ సేవలకు రాష్ట్ర స్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో పలు విభాగాల్లో ఉత్తమ సేవలు అందించిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రక్తనిధి కేంద్రం సేవలకు జిల్లా శాఖ ఛైర్మన్‌ చంద్రశేఖర్‌రెడ్డి, రక్తనిధి కేంద్రం కన్వీనరు అజయ్‌బాబు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర ఛైర్మన్‌ శ్రీధర్‌రెడ్డి నెల్లూరు రెడ్‌క్రాస్‌ సేవలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడినట్లు జిల్లా ప్రతినిధులు తెలిపారు.

Read latest Nellore News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని