logo

Kamareddy: వైభవంగా రథోత్సవం

హనుమాన్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కిష్టాపూర్‌లో గురువారం రథోత్సవాన్ని నిర్వహించారు.

Published : 23 May 2024 17:37 IST

బీర్కూర్: హనుమాన్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కిష్టాపూర్‌లో గురువారం రథోత్సవాన్ని నిర్వహించారు. రథాన్ని గ్రామంలోని పలు వీధుల గుండా రథాన్ని ఊరేగించారు. అనంతరం పెద్ద సంఖ్యలో గ్రామస్థులు తరలి వచ్చి రథానికి ప్రత్యేక పూజలు చేశారు. మాజీ సర్పంచి బాబురావు, నర్సారెడ్డి, శ్రీనివాస్, పీరయ్య, సాయిలు, భరత్, వెంకటేశం, మాణిక్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని