ఖాళీ బిందెలతో మహిళల నిరసన
మండలంలోని గంగాడ గ్రామం దళిత వీధిలో తాగు నీటి సమస్య ఎక్కువైంది. తాగడానికి గత నెల రోజుల నుంచి మంచినీళ్లు అందుబాటులో లేవని ప్రజలు వాపోయారు.
బలిజిపేట: మండలంలోని గంగాడ గ్రామం దళిత వీధిలో తాగు నీటి సమస్య ఎక్కువైంది. తాగడానికి గత నెల రోజుల నుంచి మంచినీళ్లు అందుబాటులో లేవని ప్రజలు వాపోయారు. ఈ మేరకు పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్‌కు విన్నవించినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకుడు మన్మధరావు ఆధ్వర్యంలో ఆదివారం కాలనీవాసులు ఖాళీ బిందెలతో స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ