logo

పుదుచ్చేరిలో వడగాల్పులు

పుదుచ్చేరిలో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వడగాల్పులతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు.

Published : 05 May 2024 00:09 IST

ఖాళీగా కనిపిస్తున్న బీచ్‌రోడ్డు

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: పుదుచ్చేరిలో ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వడగాల్పులతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. అగ్నినక్షత్రం శనివారం నుంచి ప్రారంభమైంది. 28 వరకు ఉంటుంది. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పుదుచ్చేరిలోని పర్యాటక ప్రాంతాలు పర్యాటకులు లేక బోసిపోయి కనిపించాయి.  నిత్యం రద్దీగా ఉండే పుదువై బీచ్‌ రోడ్డు ఖాళీగా దర్శనమిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని