logo
Updated : 29/11/2021 17:13 IST

మహిళల నిరసన ర్యాలీ

బలిజిపేట: మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా బలిజిపేటలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ జరిగింది. వీరంతా ఫ్లకార్డులు చేతబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సంఘం జిల్లా నాయకురాలు రామలక్ష్మి మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు అరికట్టేందుకు మహిళా చట్టాలను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మన్మథరావు, మహిళలు పాల్గొన్నారు. 

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని