logo

జిల్లాలో 80.93 శాతం మందికి పింఛన్ల పంపిణీ

జిల్లాలో ఇవాళ ఉదయం నుంచి వైఎస్సార్‌ పింఛను కానుకలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీ చేపట్టారు.

Updated : 01 Dec 2022 16:07 IST

కలసపాడు : జిల్లాలో ఇవాళ ఉదయం నుంచి వైఎస్సార్‌ పింఛను కానుకలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీ చేపట్టారు. జిల్లాలో 2,49,868 మంది పింఛనర్లు ఉండగా 2,02,229 మందికి పింఛన్లు అందాయి. 80.93 శాతం నమోదైంది. తెల్లవారుజాము నుంచే గ్రామ వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ నెల 5వ తేదీ వరకు పంపిణీ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని