విదేశాలకు బాలికల అసభ్యకర వీడియోలు
మైనర్ల అసభ్యకర వీడియోలు విదేశాలకు పంపుతున్న తిరుచ్చికి చెందిన వ్యక్తి ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
తిరుచ్చిలో నిందితుడి ఇంట్లో సీబీఐ సోదాలు
ఆర్కేనగర్, న్యూస్‌టుడే: మైనర్ల అసభ్యకర వీడియోలు విదేశాలకు పంపుతున్న తిరుచ్చికి చెందిన వ్యక్తి ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అధికారుల కథనం మేరకు....తిరుచ్చి జిల్లా మణప్పారైలోని పూమాలైపట్టి ప్రాంతానికి చెందిన రాజా పదేళ్ల క్రితం లండన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం తిరుప్పూర్‌లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో దిల్లీ నుంచి ఆరుగురు సీబీఐ అధికారులు మణప్పారై పోలీసుల సాయంతో తిరుచ్చి జిల్లా ప్రధానకోర్టు అనుమతితో రాజా ఇంట్లో గురువారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఈ వీడియోలు అతడికి ఎక్కడికి నుంచి వస్తున్నాయి? ఎందుకు పంపుతున్నాడు? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాత గూటికి పన్నీర్?
[ 20-05-2024]
లోక్‌సభ ఎన్నికల ఫలితాల విడుదల తర్వాత అన్నాడీఎంకే బహిష్కృత నేత, మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వాన్ని మళ్లీ అన్నాడీఎంకేలోకి చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. -
కాలుష్య కోరల్లో కెలవరప్పళ్ళి జలాశయం
[ 20-05-2024]
కృష్ణగిరి జిల్లా హోసూర్‌లోని సిప్కాట్ 1, 2లో వేలాది సూక్ష్మ, లఘు, మధ్య తరగతి కర్మాగారాలు పని చేస్తున్నాయి. -
రోబోటిక్ యంత్రాలతో పారిశుద్ధ్య పనులు
[ 20-05-2024]
మ్యాన్ హోల్స్‌లో మనుషులు లోపలికి దిగి శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో విషవాయువులు సోకి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. -
రూ.100కే మెట్రోలో అపరిమిత ప్రయాణం
[ 20-05-2024]
చెన్నై నగరానికి వచ్చే పర్యాటకులు, వారాంతపు రోజుల్లో షాపింగుకు వెళ్లాలనుకునే స్థానికులకు చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్) రూ.100తో సరికొత్త పథకాన్ని శనివారం ప్రకటించింది. -
దిండుక్కల్‌కు భారీ వర్ష సూచన
[ 20-05-2024]
దిండుక్కల్ జిల్లాలో సోమవారం భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. -
శివకార్తికేయన్‌తో జతకట్టనున్న రష్మిక
[ 20-05-2024]
కొత్త దర్శకుడు శిబి చక్రవర్తి, శివకార్తికేయన్ కాంబినేషన్లో 2022లో వచ్చిన సినిమా ‘డాన్’. -
భాజపాది తిరుగుబాటు రాజకీయం: సెల్వపెరుంతగై
[ 20-05-2024]
భాజపా తిరుగుబాటు రాజకీయాలు చేస్తోందని టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమర్శించారు. -
ఊటీ మౌంటైన్ రైలు 2 రోజులు రద్దు
[ 20-05-2024]
నీలగిరి జిల్లా కున్నూర్, బర్లియార్ ప్రాంతాలలో ఈ నెల 17వ తేదీ కురిసిన భారీ వర్షానికి కున్నూర్-మేట్టుపాలయం మౌంటైన్ రైలు మార్గంలోని హిల్‌గ్రోవ్ ప్రాంతంలో పట్టాలపై కొండచరియలు విరిగిపడ్డాయి.