icon icon icon
icon icon icon

ఒంగోలు

ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గం (Ongole Lok Sabha constituency)1952లో ఏర్పడింది. ఇది జనరల్‌ కేటగిరి.

Updated : 28 Apr 2024 18:50 IST

లోక్‌సభ నియోజకవర్గం

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఎర్రగొండ పాలెం (ఎస్సీ), దర్శి, ఒంగోలు, కొండెపి (ఎస్సీ), మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి శాసనసభా నియోజకవర్గాలు దీని పరిధిలో ఉన్నాయి. 

ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం మొత్తం 15,94,007 ఓటర్లు ఉండగా, పురుషులు 7,98,945 మంది, మహిళలు 7,94,969 మంది ట్రాన్స్‌జెండర్లు 93 మంది ఓటర్లు ఉన్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి సిద్ధా రాఘవరావుపై  వైకాపా అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో తెదేపా నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తుండగా, వైకాపా నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ నుంచి ఈద సుధాకర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు.

  • ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు
  • 1952: (ద్వి)పి.వెంకటరాఘవయ్య (స్వతంత్ర), ఎం.నానాదాస్ (స్వతంత్ర)
  • 1957: ఆర్.నారపరెడ్డి (కాంగ్రెస్)
  • 1962: ఎం.నారాయణస్వామి (సీపీఐ)
  • 1967: కొంగర జగ్గయ్య (కాంగ్రెస్)
  • 1971: పి.ఎ.ప్రసాదరావు (కాంగ్రెస్)
  • 1977: పులి వెంకటరెడ్డి (కాంగ్రెస్)
  • 1980: పులి వెంకటరెడ్డి (కాంగ్రెస్)
  • 1984: బెజవాడ పాపిరెడ్డి (తెదేపా)
  • 1989: ఎం.రాజమోహనరెడ్డి (కాంగ్రెస్)
  • 1991: ఎం.సుబ్బరామిరెడ్డి (కాంగ్రెస్)
  • 1996: ఎం.పార్వతమ్మ (కాంగ్రెస్)
  • 1998: ఎం.శ్రీనివాసులురెడ్డి (కాంగ్రెస్)
  • 1999: కె.బలరామకృష్ణమూర్తి (తెదేపా)
  • 2004: ఎం.శ్రీనివాసులురెడ్డి (కాంగ్రెస్)
  • 2009: ఎం.శ్రీనివాసులురెడ్డి (కాంగ్రెస్)
  • 2014: వై.వి.సుబ్బారెడ్డి(వైకాపా)
  • 2019: ఎం.శ్రీనివాసులురెడ్డి (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img