Vikarabad: స్కూల్ బస్సుకు తప్పిన పెను ప్రమాదం.. 40 మంది విద్యార్థులు సురక్షితం
వికారాబాద్ జిల్లా సూల్తాన్‌పూర్‌లో ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు బస్సు నీటి కుంటలోకి దూసుకెళ్లింది.
సూల్తాన్‌పూర్: వికారాబాద్ జిల్లా సూల్తాన్‌పూర్‌లో ఓ ప్రైవేటు స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు బస్సు నీటి కుంటలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనను గమనించిన స్థానికులు హుటాహుటిన వాహనంలోని 40 మంది విద్యార్థులను కాపాడారు. స్టీరింగ్ పనిచేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TS Cabinet: ఆరు గ్యారంటీలు, ప్రజా సమస్యలపై చర్చించిన తెలంగాణ కేబినెట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరిగింది. -
EC: లోక్‌సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ: ఈసీ
లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను విడుదల చేసిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు.. -
CM Revanth: తెలంగాణ ప్రభుత్వానికి సహకరిస్తా: మోదీ
Telanga CM Revanth: తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డిని అభినందిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
CM Jagan: ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన
విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ (CM Jagan) ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. -
Hyderabad: ప్రగతిభవన్ ముందు బారికేడ్లు, గ్రిల్స్ తొలగింపు
నగరంలోని ప్రగతిభవన్ ముందున్న బారికేడ్లను అధికారులు తొలగిస్తున్నారు. గ్యాస్ కట్టర్ల సాయంతో కార్మికులు బారికేడ్లను తీసివేస్తున్నారు. -
Kamareddy: తిరుమలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యం
తిరుమలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ తెలంగాణలో లభ్యమైంది. కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఈ ముగ్గురి ఆచూకీ లభించింది. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Cricket News: ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో వరల్డ్ కప్ హీరోలు.. టీ20 వరల్డ్ కప్ కొత్త లోగో!
-
janasena: ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయను: పవన్
-
TS Cabinet: ఆరు గ్యారంటీలు, ప్రజా సమస్యలపై చర్చించిన తెలంగాణ కేబినెట్
-
SRH-IPL 2024: రచిన్ కోసం ఎస్ఆర్హెచ్ భారీ మొత్తం పెట్టొచ్చు: ఇర్ఫాన్ పఠాన్
-
ఖతార్‌లో 8మందికి మరణశిక్ష కేసు.. బాధితులతో భారత రాయబారి భేటీ
-
EC: లోక్‌సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ: ఈసీ