Guntur: నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు.. రూ.76 లక్షలు స్వాహా!

నకిలీ ఆధార్ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించి రుణాల పేరిట రూ.లక్షల్లో సొమ్మును స్వాఇఆ చేసిన ఘటన గుంటూరు జిల్లా  కాకుమాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వెలుగుచూసింది.

Published : 12 Mar 2022 23:27 IST

గుంటూరు: నకిలీ ఆధార్ కార్డులు, పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించి రుణాల పేరిట రూ.లక్షల్లో సొమ్మును స్వాఇఆ చేసిన ఘటన గుంటూరు జిల్లా  కాకుమాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వెలుగుచూసింది. నకిలీ ఆధార్ కార్డులతో.. మాచవరం మండలంలో పొలం ఉన్నట్లు పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించిన 11మంది..  రూ.76 లక్షలు స్వాహా చేశారు. వారికి రుణం ఇవ్వాలని.. సొసైటీ చైర్మన్ ఒత్తిడి చేసినట్టు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు