Cancelled Trains: ఘోర రైలు ప్రమాదం.. పలు రైళ్ల రద్దు

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

Updated : 30 Oct 2023 10:02 IST

విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రద్దయిన రైళ్లలో రత్నాచల్‌, సింహాద్రి, ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా ఉన్నాయి. 

రద్దయిన రైళ్ల వివరాలివీ..

  •  12718 - విజయవాడ - విశాఖపట్నం రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ 
  •  12717 - విశాఖపట్నం - విజయవాడ రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌
  •  17239 - గుంటూరు - విశాఖపట్నం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌
  •  17267 - కాకినాడ - విశాఖపట్నం మెమూ ఎక్స్‌ప్రెస్‌
  •  17268 - విశాఖపట్నం - కాకినాడ మెమూ ఎక్స్‌ప్రెస్‌
  •  07466 - రాజమండ్రి - విశాఖపట్నం మెమూ స్పెషల్‌ 
  •  07466 - విశాఖపట్నం - రాజమండ్రి మెమూ స్పెషల్‌ 
  •  17243 - గుంటూరు - రాయగడ ఎక్స్‌ప్రెస్‌
  •  08545 - కోరాపుట్‌ - విశాఖపట్నం స్పెషల్‌
  •  08546 - విశాఖపట్నం - కోరాపుట్‌ స్పెషల్‌
  •  22860 - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ - పూరీ ఎక్స్‌ప్రెస్‌
  •  17244 - రాయగడ - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌
  •  17240 - విశాఖపట్నం - గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (ఇవాళ, రేపు రద్దు)
  • 22819 - భువనేశ్వర్‌ - విశాఖపట్నం ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌
  • 22820 - విశాఖపట్నం - భువనేశ్వర్‌ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌
  • 07470 - విశాఖపట్నం - పలాస ప్యాసింజర్‌ ఎక్స్‌ప్రెస్‌
  • 07471 - పలాస - విశాఖపట్నం ప్యాసింజర్‌ ఎక్స్‌ప్రెస్‌
  • 08583  - విశాఖపట్నం - తిరుపతి ఎక్స్‌ప్రెస్‌
  • 08584 - తిరుపతి -  విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌
  • 18525 - బరంపురం - విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌
  • 18526 - విశాఖపట్నం - బరంపురం ఎక్స్‌ప్రెస్‌

దారి మళ్లించిన రైళ్ల వివరాలు..

  • ధన్‌బాద్‌ నుంచి 29న బయల్దేరాల్సిన ధన్‌బాద్‌ - అలెప్పీ బొకారో ఎక్స్‌ప్రెస్‌ను(13351) ఝార్సుగూడ, రాయ్‌పుర్‌, నాగ్‌పుర్‌, కాజీపేట, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.
  • హతియా నుంచి 29న బయల్దేరాల్సిన హతియా - ఎస్‌ఎంవీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ను(12835) ఝార్సుగూడ, రాయ్‌పుర్‌, నాగ్‌పుర్‌, కాజీపేట, విజయవాడ మీదుగా దారి మళ్లించారు.

విజయవాడ - నాగ్‌పుర్‌ - రాయ్‌పుర్‌ - ఝార్సుగూడ - ఖరగ్‌పూర్‌ మీదుగా..

  • 28.10.2023 - ట్రైన్‌ నం.22852 - మంగళూరు సెంట్రల్‌ - సంత్రగచ్చి ఎక్స్‌ప్రెస్‌ 
  • 29.10.2023 - ట్రైన్‌ నం.12246 - ఎస్‌ఎంవీ బెంగళూరు - హవ్‌డా దురంతో ఎక్స్‌ప్రెస్‌ 
  • 29.10.2023 - ట్రైన్‌ నం.20890 - తిరుపతి - హవ్‌డా ఎక్స్‌ప్రెస్‌ 
  • 29.10.2023 - ట్రైన్‌ నం.12704 - సికింద్రాబాద్‌ - హవ్‌డా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ 
  • 29.10.2023 - ట్రైన్‌ నం.12864 - ఎస్‌ఎంవీ బెంగళూరు - హవ్‌డా ఎక్స్‌ప్రెస్‌
  • 29.10.2023 - ట్రైన్‌ నం.22305 - ఎస్‌ఎంవీ బెంగళూరు - జసిది ఎక్స్‌ప్రెస్‌ 
  • 28.10.2023 - ట్రైన్‌ నం.22503 - కన్యాకుమారి - ఎస్‌ఎంవీ బెంగళూరు
  • 29.10.2023 - ట్రైన్‌ నం.12840 - ఎంజీఆర్‌ చెన్నై - హవ్‌డా మెయిల్‌
  • 29.10.2023 - ట్రైన్‌ నం.18048 - వాస్కోడిగామా - షాలిమార్‌ ఎక్స్‌ప్రెస్‌ 

రైళ్ల వేళల్లో మార్పులు..

  • హవ్‌డా నుంచి 29న 22.55 గంటలకు బయల్దేరాల్సిన హవ్‌డా - శ్రీ ఎమ్‌. విశ్వేశ్వరయ్యా టెర్మినల్‌(బెంగళూరు) ఎక్స్‌ప్రెస్‌ను(12863) 30వ తేదీ 00.55 గంటలకు మార్చారు.
  • హవ్‌డా నుంచి 29న 23.25 గంటలకు బయల్దేరాల్సిన హవ్‌డా - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌ను(12867) 30వ తేదీ 01.25 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.
  • హవ్‌డా నుంచి 29న 23.55 గంటలకు బయల్దేరాల్సిన హవ్‌డా - ఎంజీఆర్‌ చెన్నై మెయిల్‌ను(12839) 30వ తేదీ 01.55 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.
  • షాలిమార్‌ నుంచి 29న 01.50 గంటలకు బయల్దేరాల్సిన షాలిమార్‌ - తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్‌ను(22642) 30వ తేదీ 01.50 గంటలకు మార్చారు.
  • ఎంజీఆర్‌ చెన్నై నుంచి 30న 07.00 గంటలకు బయల్దేరాల్సిన ఎంజీఆర్‌ చెన్నై - షాలిమార్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ను(12842) 30వ తేదీ 09.30 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.
  • అలప్పుజా నుంచి 30న 06.00 గంటలకు బయల్దేరాల్సిన అలప్పుజా - ధన్‌బాద్‌ బోకారో ఎక్స్‌ప్రెస్‌ను(13352) 30వ తేదీ 09.00 గంటలకు రీషెడ్యూల్‌ చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు