అభ్యుదయ రాజకీయాల్లోనూ హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదు: భూమన

తాను అభ్యుదయ రాజకీయాల్లో ఉన్న సమయంలోనూ భగవంతుడిని, సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakar Reddy) తెలిపారు.

Published : 04 Feb 2024 10:53 IST

తిరుమల: తాను అభ్యుదయ రాజకీయాల్లో ఉన్న సమయంలోనూ భగవంతుడిని, సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి (Bhumana Karunakar Reddy) తెలిపారు. తిరుమల ఆస్థాన మండపంలో రెండో రోజు ధార్మిక సదస్సులో ఆయన మాట్లాడారు. శ్రీవారి దయతో తాను 2 సార్లు తితిదే ఛైర్మన్, 3 సార్లు బోర్డు సభ్యుడిని అయ్యానని చెప్పారు. ఈ ఆలయం నుంచి గొప్ప సందేశం అందించాలనే దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులను దేవుడు ఇక్కడికి రప్పించారని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు