Hyderabad: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్‌ పి.నవీన్‌రావు

తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ పి.నవీన్‌రావు వ్యవహరించనున్నారు.

Updated : 13 Jul 2023 20:57 IST

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జస్టిస్‌ పి.నవీన్‌రావు వ్యవహరించనున్నారు. శుక్రవారం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ  నేపథ్యంలో శనివారం నుంచి తాత్కాలిక సీజేగా జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటి వరకు హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులైన విషయం తెలిసిందే. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కన్నెగంటి లలిత కుమారి కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని