వధువు-వరుడు జంటగా జంప్
ఇంటర్నెట్‌డెస్క్: తాళి కట్టే వేళ పెళ్లికూతురు వెళ్లిపోయిందని చాలాసార్లు విన్నాం. పెళ్లి పీటల మీద నుంచి వరుడు కనిపించకుండా పోయిన సన్నివేశం ఎన్నోసార్లు చూశాం. కానీ, చిత్రంగా పెళ్లి పీటల నుంచి వధువు-వరుడు ఇద్దరు కలిసి పారిపోయిన సంఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. ఇంతకీ వాళ్లిద్దరికి వచ్చిన కష్టం ఏంటంటే.. కొవిడ్-19 నిబంధనలు పాటించడం లేదనీ, అతిథులు ఎక్కువగా వచ్చారని పోలీసులు ఆ పెళ్లిలో చేసిన హడావుడినే. పోలీసులు ప్రశ్నలతో హింసిస్తారనీ, కేసు నమోదు చేస్తారనే భయంతోనే పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇలా వెళ్లిపోయారని బంధువులు చెబుతున్నారు. ఈ చిత్రమైన సంఘటన బాలాసోర్ జిల్లాలోని చాపులియా చౌక్‌లో చోటు చేసుకుంది. కరోనా వ్యాప్తి చెందకుండా ఒడిశా పోలీసులు పెళ్లికి యాభై మందికి మంచి హాజరు కాకూడదనే నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ పెళ్లికి దాదాపు 200 మందికిపైగా అతిథులు వచ్చినట్టు సమాచారం. ముహుర్తానికి ముందే కనిపించకుండా పోయిన ఆ పడుచు జంట ఆచూకీ ఇప్పటికీ తెలియరావడం లేదట.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Viral Video: పిల్లలకు తిండిపెట్టాలా? చంపుకోవాలా?.. ఓ తల్లి ఆవేదన!
-
India News
Anubrata Mondal: 30 కార్ల కాన్వాయ్‌తో వచ్చి.. తృణమూల్ ‘బాహుబలి’ని అరెస్టు చేసి!
-
General News
Andhra News: ఆ బకాయిలపై సమాధానం చెప్పండి: ఏపీకి సుప్రీంకోర్టు నోటీసులు
-
India News
Modi - Raksha Bandhan: పీఎంవో సిబ్బంది కుమార్తెలతో మోదీ రక్షా బంధన్.. చూస్తారా!
-
Crime News
హైదరాబాద్ వచ్చేందుకు పాకిస్థానీ యువతి యత్నం.. నగర పోలీసుల ఆరా..
-
General News
YS Vijayamma: వైఎస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- Aamir Khan: ‘గత 48గంటల నుంచి నేను నిద్రపోలేదు’ : ఆమిర్‌ఖాన్
- Shilpa Shetty: చిత్రీకరణలో గాయపడ్డ శిల్పాశెట్టి