TS news : తెలంగాణలో కొత్తగా 3,603 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 93,397 నమూనాలను పరీక్షించగా 3,603 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,33,815కి

Published : 23 Jan 2022 20:43 IST

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 93,397 నమూనాలను పరీక్షించగా 3,603 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,33,815కి చేరింది. ఇవాళ 2,707 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. రికవరీ రేటు 95.08శాతంగా ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,421 మందికి పాజిటివ్‌గా తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని