KTR: మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తాం: కేటీఆర్‌ 

మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు...

Updated : 28 Jul 2021 14:22 IST

హైదరాబాద్: మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం పూర్తిగా అండగా నిలుస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. హైదరాబాద్‌ వీహబ్‌ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జైయేశ్‌ రంజన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు రూపొందించిన అంకురాలను పరిశీలించారు. వారు ఆలోచనలు ఎంతో ప్రయోజనకరమైనవిగా ఉన్నాయని ప్రశంసించిన కేటీఆర్‌.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావాల్సిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని