
Andhra News: ఆలూరులో పదో తరగతి లెక్కల ప్రశ్నపత్రం లీక్ కలకలం
ఆలూరు గ్రామీణం: కర్నూలు జిల్లా ఆలూరులో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ కావడం కలకలం రేపింది. సోమవారం పదో తరగతి లెక్కల పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్నం సెల్‌ఫోన్‌లో ప్రత్యక్షమైంది. పరీక్ష జరుగుతుండగా ఓ యువకుడు అతని స్నేహితులకు కాపీ చిట్టీలు వేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై యువకుడిని గుర్తించి పట్టుకున్నారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసి పరిశీలించగా ప్రశ్నాపత్రం కనిపించింది. ఎస్సై ఈ విషయాన్ని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి రంగంలోకి దిగి ఆలూరులో సర్కిల్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ప్రశ్నాపత్రం ఎలా వచ్చింది..? ఎవరు పంపారు..? పేపర్ లీక్‌లో ఎవరెవరి హస్తం ఉందన్న దానిపై విచారణ చేపట్టారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Prithviraj Sukumaran: ‘సలార్’లో రెండేళ్ల కిందటే అవకాశం వచ్చింది.. కానీ!
-
Politics News
Aaditya Thackeray: ‘ఈ ద్రోహాన్ని మర్చిపోలేం.. ఇది నిజం, అబద్ధం మధ్య పోరు’
-
General News
TS Corona: తెలంగాణలో 500కు చేరువగా కరోనా కొత్త కేసులు
-
Viral-videos News
Viral Video: కొట్టుకుపోతున్న బిడ్డను కాపాడుకున్న తల్లి ఏనుగు.. వైరల్ వీడియో
-
General News
TS EAMCET: తెలంగాణలో ఎంసెట్ హాల్‌టికెట్లు విడుదల
-
Movies News
social look: జాన్వీ, కీర్తి, రాశీ తెలుపు తళుకులు.. అనసూయ హాఫ్ శారీ మెరుపులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు