Lokesh - Sharmila: నారా లోకేశ్‌కు క్రిస్మస్‌ కానుక పంపిన వైఎస్‌ షర్మిల

తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)కు వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (ys sharmila) క్రిస్మస్‌ కానుకను పంపారు.

Updated : 24 Dec 2023 22:04 IST

అమరావతి: తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh)కు వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) క్రిస్మస్‌ కానుకను పంపారు. ఈ మేరకు నారా లోకేశ్‌ ట్వీట్‌ చేస్తూ షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు. నారా కుటుంబం తరఫున ఆమెకు క్రిస్మస్‌ (Christmas Day), కొత్త ఏడాది (Happy New Year 2024) శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని