Supreme Court: సుప్రీం ఎదుట చొక్కా విప్పి.. జిల్లా జడ్జి నిరసన
దిల్లీ: సుప్రీం కోర్టు ఎదుట ఓ జిల్లా కోర్టు న్యాయమూర్తి తన చొక్కా విప్పి, అర్ధనగ్న ప్రదర్శనకు దిగారు. ఓ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసనగా ఆయన ఇలా చేసినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు మెయిన్ గేటు బయట సోమవారం ఓ వ్యక్తి అర్ధ నగ్నంగా కూర్చోవడాన్ని భద్రత సిబ్బంది గమనించారు. దగ్గరకు వెళ్లి ఆరా తీయగా ఆయన ఓ జిల్లా కోర్టుకు జడ్జి అని తెలిసింది. నిరసన నిలిపివేయాలని అభ్యర్థించారు. అయినప్పటికీ వారి మాట వినకుండా ఆ జడ్జి కొంత సమయం పాటు అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత బతిమాలడంతో చొక్కా ధరించారు. అయితే, ఆయన నిరసనకు కారణమేమిటో వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. అది ఆ జడ్జి వ్యక్తిగత విషయమని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TTD: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట: ఈవో
-
Movies News
#NBK108: బాలయ్య - అనిల్ రావిపూడి కాంబో.. ఇంట్రో బీజీఎం అదిరిందిగా!
-
Movies News
ఆ సినిమా చూశాక నన్నెవరూ పెళ్లి చేసుకోరని అమ్మ కంగారు పడింది: ‘MCA’ నటుడు
-
India News
CJI: ప్లీజ్.. మాస్కులు పెట్టుకోండి.. లాయర్లకు సీజేఐ సూచన
-
Crime News
Crime News: కోడలి తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన అత్త
-
Politics News
Tejashwi Yadav: దేశానికి ఏం అవసరమో.. బిహార్ అదే చేసింది: తేజస్వీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (11/08/2022)
- Vishal: షూటింగ్లో ప్రమాదం.. నటుడు విశాల్‌కు తీవ్ర గాయాలు
- Prashant Kishor: నీతీశ్ అందుకే భాజపాను వీడారు..!
- Hanumakonda: రైలెక్కించి పంపారు.. కాగితాల్లో చంపారు
- Viral Video: చీమల్ని తిన్న వీడియోకు 10మిలియన్ల వ్యూస్!
- Heart Attack: గుండెపోటు ఎలా వస్తుందో తెలుసా..?
- సెక్స్ కోరే అమ్మాయిలు వేశ్యలతో సమానం: నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు
- IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
- Rohit sharma: ఈ ప్లాన్‌తోనే భారత క్రికెట్‌కు మంచి భవిష్యత్‌ను అందిస్తాం: రోహిత్ శర్మ
- Lal Singh Chaddha: రివ్యూ: లాల్ సింగ్ చడ్డా