పంజాబ్‌ సరిహద్దులో పాక్‌ డ్రోన్‌ కూల్చివేత

పాకిస్థాన్‌- భారత్‌ సరిహద్దుల్లో గత కొంత కాలంగా డ్రోన్‌లు కలకలం రేపుతున్నాయి. పంజాబ్‌ సరిహద్దులోని అమృత్‌సర్‌ సెక్టార్‌లో తాజాగా ఓ డ్రోన్‌ కనిపించింది.

Published : 04 Feb 2023 04:49 IST

మాదకద్రవ్యాలు స్వాధీనం

అమృత్‌సర్‌: పాకిస్థాన్‌- భారత్‌ సరిహద్దుల్లో గత కొంత కాలంగా డ్రోన్‌లు కలకలం రేపుతున్నాయి. పంజాబ్‌ సరిహద్దులోని అమృత్‌సర్‌ సెక్టార్‌లో తాజాగా ఓ డ్రోన్‌ కనిపించింది. శుక్రవారం ఉదయం దానిని కూల్చిన భద్రతా అధికారులు మూడు కిలోలు బరువున్న ఓ సంచిని స్వాధీనం చేసుకున్నారు. అందులో హెరాయిన్‌ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని