సమీర్‌ వాంఖడే కుల ధ్రువపత్రంపై క్లీన్‌చిట్‌

మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ) ముంబయి జోన్‌ మాజీ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే కుల ధ్రువపత్రంపై ఆయనకు క్లీన్‌చిట్‌ లభించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ కుల ధ్రువపత్రం సమర్పించారంటూ వచ్చిన ఆరోపణలపై ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Published : 14 Aug 2022 05:52 IST

ముంబయి: మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్సీబీ) ముంబయి జోన్‌ మాజీ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే కుల ధ్రువపత్రంపై ఆయనకు క్లీన్‌చిట్‌ లభించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం నకిలీ కుల ధ్రువపత్రం సమర్పించారంటూ వచ్చిన ఆరోపణలపై ఆయన విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని