కరోనా కేసుల్లో టాప్‌ 10 దేశాలివీ..

ఏడాది దాటినా.. కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్‌ ధాటికి ప్రపంచదేశాలు అతలాకుతలమవుతున్నాయి. అయితే, మునపటిలా వైరస్‌ తీవ్రత అంతగా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కరోనా ప్రభావం తగ్గినట్టుగా అనిపిస్తున్నా.. వ్యాక్సినేషన్‌

Updated : 24 Mar 2021 18:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏడాది దాటినా.. కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. వైరస్‌ ధాటికి ప్రపంచదేశాలు అతలాకుతలమవుతున్నాయి. అయితే, మునపటిలా వైరస్‌ తీవ్రత అంతగా లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కరోనా ప్రభావం తగ్గినట్టుగా అనిపిస్తున్నా.. వ్యాక్సినేషన్‌ జరుగుతున్నా.. కేసులు మాత్రం భారీగానే నమోదవుతున్నాయి. కొన్ని దేశాల్లో కేసుల సంఖ్య కోట్లు దాటింది. భారత్‌లోనూ 1.17కోట్ల కరోనా కేసులు నమోదయ్యాయి. ఇలా గతేడాది నుంచి ఇప్పటి వరకు అత్యధిక కరోనా కేసులు నమోదైన టాప్‌ 10 దేశాలేవీ? ఆయా దేశాల్లో కరోనా పరిస్థితులు ఎలా ఉన్నాయో.. చూద్దాం..!

1. అమెరికా

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు మొత్తం రికవరీలు యాక్టివ్‌ కేసులు
అమెరికా 3,06,36,534 5,56,883 2,30,39,585 70,40,066

2. బ్రెజిల్‌

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు మొత్తం రికవరీలు యాక్టివ్‌ కేసులు
బ్రెజిల్‌ 1,21,36,615 2,98,843 1,06,01,658 12,36,114

3. భారత్‌

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు మొత్తం రికవరీలు యాక్టివ్‌ కేసులు
భారత్‌ 1,17,34,058 1,60,441 1,12,05,160 3,68,457

4. రష్యా

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు మొత్తం రికవరీలు యాక్టివ్‌ కేసులు
రష్యా 44,74,610 95,818 40,88,045 2,90,747

5. ఫ్రాన్స్‌

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు మొత్తం రికవరీలు యాక్టివ్‌ కేసులు
ఫ్రాన్స్‌ 43,13,073 92,908 2,83,507 39,36,658

6. యూకే

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు మొత్తం రికవరీలు యాక్టివ్‌ కేసులు
యూకే 43,07,304 1,26,284 37,12,658 4,68,362

7. ఇటలీ

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు మొత్తం రికవరీలు యాక్టివ్‌ కేసులు
ఇటలీ 34,19,616 1,05,879 27,53,083 5,60,654

8. స్పెయిన్‌

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు మొత్తం రికవరీలు యాక్టివ్‌ కేసులు
స్పెయిన్‌ 32,34,319 73,744 29,92,848 1,67,727

9. టర్కీ

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు మొత్తం రికవరీలు యాక్టివ్‌ కేసులు
టర్కీ 30,61,520 30,316 28,63,882 1,67,322

10. జర్మనీ

దేశం మొత్తం కేసులు మొత్తం మరణాలు మొత్తం రికవరీలు యాక్టివ్‌ కేసులు
జర్మనీ 26,89,205 75,708 24,45,300 1,68,197

సోర్స్‌: వరల్డ్‌మీటర్స్‌.ఇన్ఫో

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు