ఆది.. ‘అతిథి దేవోభవ’

ఆది సాయికుమార్‌, నువ్వేక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘అతిథి దేవోభవ’. పొలిమేర నాగేశ్వర్‌ దర్శకుడు. రాజబాబు మిర్యాల, అశోక్‌ రెడ్డి మిర్యాల నిర్మిస్తున్నారు.

Updated : 17 Aug 2022 10:43 IST

ది సాయికుమార్‌, నువ్వేక్ష జంటగా నటిస్తున్న చిత్రం ‘అతిథి దేవోభవ’. పొలిమేర నాగేశ్వర్‌ దర్శకుడు. రాజబాబు మిర్యాల, అశోక్‌ రెడ్డి మిర్యాల నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు శివ నిర్వాణ బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. టైటిల్‌ లోగోను నిర్మాత మిర్యాల రవీందర్‌ ఆవిష్కరించారు. ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘చిత్రీకరణ పూర్తయింది. కచ్చితంగా మంచి సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. త్వరలో మరిన్ని అప్‌డేట్లు అందిస్తామ’’న్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని