Social look: గోల్డెన్‌ కియారా.. బ్లూ రాశీఖన్నా.. స్టైలిష్‌ రకుల్‌

social look: మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..

Published : 15 Mar 2022 02:00 IST

* బంగారు వర్ణ దుస్తులతో అందాలను ఆరబోస్తూ ఫొటోలను ఫోజులిచ్చింది బాలీవుడ్‌ భామ కియారా అడ్వాణీ

* నీలం రంగు దుస్తుల్లో స్టైలిష్‌గా దిగిన ఫొటోలను రాశీఖన్నా పంచుకుంది.

* అరబిక్‌ కుత్తు పాటకు డ్యాన్స్‌ వేసిన వీడియోను యాంకర్‌ రవి పంచుకున్నాడు.

* ‘అటాక్‌’ మూవీ ప్రమోషన్స్‌లో భాగా ‘నా బబుల్‌గమ్‌ ప్రపంచంలో ’ అంటూ రకుల్‌ సరికొత్త స్టిల్స్‌ను పంచుకుంది. ఇలా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీకోసం..



















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని