Tollywood: దర్శకుడు రాజేంద్రప్రసాద్ కన్నుమూత
హాలీవుడ్‌తోపాటు... హిందీ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్ని తెరకెక్కించి ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రముఖ దర్శకనిర్మాత, ఛాయాగ్రాహకుడు రాజేంద్రప్రసాద్ (56) కన్నుమూశారు. ఆయన ‘ఆ నలుగురు’ దర్శకుడు చంద్రసిద్ధార్థకి సోదరుడు. ముంబయిలో స్థిరపడిన రాజేంద్రప్రసాద్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబయిలోని నివాసంలోనే శుక్రవారం
హాలీవుడ్‌తోపాటు... హిందీ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్ని తెరకెక్కించి ప్రేక్షకుల్ని మెప్పించిన ప్రముఖ దర్శకనిర్మాత, ఛాయాగ్రాహకుడు రాజేంద్రప్రసాద్ (56) కన్నుమూశారు. ఆయన ‘ఆ నలుగురు’ దర్శకుడు చంద్రసిద్ధార్థకి సోదరుడు. ముంబయిలో స్థిరపడిన రాజేంద్రప్రసాద్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబయిలోని నివాసంలోనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1995లో వచ్చిన ‘నిరంతరం’ సినిమాకి రాజేంద్రప్రసాద్ దర్శకనిర్మాత, రచయిత. ఆ చిత్రం అప్పట్లో కైరో చలన చిత్రోత్సవాలకి ఎంపికైంది. హాలీవుడ్లో ‘మేన్ విమన్ అండ్ ది మౌస్’, ‘రెస్క్యూ - దేర్ ది ట్రూత్ లైస్’, ‘ఆల్ లైట్స్ నో స్టార్స్’ తదితర చిత్రాలకి దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలకి ఆయనే ఛాయాగ్రాహకుడు, ఆయనే రచయిత. తెలుగులో ‘మేఘం’, ‘హీరో’ సహా పలు చిత్రాలకి ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
ఓ హాలీవుడ్ సినిమా చూశాక తాను వ్యాక్సింగ్ మానేశానని చెప్పారు తమన్నా. అదే చిత్రమంటే? -
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. సానుభూతి కోసం ఎదురుచూడొద్దని కోరారు. -
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!