Social Look: సతీమణితో అల్లు అర్జున్‌ సెల్ఫీ.. తనయుడితో ఇలియానా.. నిత్యామేనన్‌ ఆనందం..!

టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలు..

Published : 10 Oct 2023 01:49 IST
  • తన తదుపరి చిత్రం ‘భగవంత్‌ కేసరి’ ప్రమోషన్స్‌ షురూ చేశారు నటి కాజల్‌ (Kajal). ఇందులో భాగంగా తాజాగా ఆమె ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.
  • నటి ఇలియానా (Ileana) తన తనయుడితో ఆటలాడుతూ కనిపించారు.
  • పారిస్‌ టూర్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు అల్లు అర్జున్‌ (Allu Arjun) ఆయన సతీమణి స్నేహ. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తూ.. పారిస్‌ భూతల స్వర్గం అని స్నేహ పేర్కొన్నారు.

















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని