Vishwak: ఎన్నారైలను ఆలోచింపజేసేలా..

అజయ్‌ కతుర్వార్‌ హీరోగా వేణు ముల్కాకా తెరకెక్కించిన చిత్రం ‘విశ్వక్‌’. తాటికొండ ఆనందం బాలకృష్ణ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో

Updated : 17 Feb 2022 08:59 IST

జయ్‌ కతుర్వార్‌ హీరోగా వేణు ముల్కాకా తెరకెక్కించిన చిత్రం ‘విశ్వక్‌’. తాటికొండ ఆనందం బాలకృష్ణ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అజయ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇందులో ఐదు పాటలున్నాయి. గీత రచయిత ఎంతో ప్రాణం పెట్టి రాశారు. అర్థవంతంగా ఉన్నాయి. కథ, సంభాషణలు ఎన్నారైలను ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ప్రేక్షకులు మా ప్రయత్నాన్ని ఆదరిస్తారని నమ్మకముంది’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని