జేమ్స్ బాండ్ సినిమాలు చూస్తే డబ్బులిస్తారట!
మీరు అమెరికాలో ఉన్నారా? జేమ్స్ బాండ్ సినిమాలకు అభిమానులా?అయితే, ఈ వార్త మీకోసమే. జేమ్స్ బాండ్ సినిమాలను చూస్తే వెయ్యిడాలర్లు (రూ.72వేలు) ఇస్తామని ఓ వెబ్సైట్ ఆఫర్ ఇచ్చింది. నెర్డ్ బియర్(nerdbear.com) అనే వెబ్సైట్
ఇంటర్నెట్ డెస్క్: మీరు అమెరికాలో ఉన్నారా? జేమ్స్ బాండ్ సినిమాలకు అభిమానులా?అయితే, ఈ వార్త మీ కోసమే. జేమ్స్ బాండ్ సినిమాలను చూస్తే వెయ్యి డాలర్లు (రూ.72వేలు) నగదు బహుమతి ఇస్తామని నెర్డ్ బియర్(nerdbear.com) అనే వెబ్సైట్ ప్రకటించింది. జేమ్స్ బాండ్ సిరీస్‌లో ‘నో టైమ్ టు డై’ చిత్రం గతేడాది ఏప్రిల్‌లోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా పరిస్థితుల నేపథ్యంలో వాయిదా పడిన విషయం తెలిసిందే. పలుమార్లు విడుదలకు సిద్ధం చేసినా మళ్లీ వెనకడుగు వేసింది చిత్రబృందం. చివరికి ఈ ఏడాది అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అప్పటి వరకు జేమ్స్ బాండ్ అభిమానులు నిరీక్షించక తప్పట్లేదు. అందుకే, అభిమానులు నిరుత్సాహ పడకుండా, వినోదం పంచడం, అలాగే కరోనా ఆందోళన నుంచి కాస్త తేరుకునేలా చేయడం కోసమే ఈ‘బింజ్-వాచ్ జేమ్స్ బాండ్ మూవీస్’ కార్యక్రమాన్ని ప్రారంభించామని నిర్వాహకులు చెబుతున్నారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
నెర్డ్బియర్ వెబ్సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో మీరు జేమ్స్ బాండ్ సినిమాలకు ఎందుకు అభిమానిగా మారారు? ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీకున్న అర్హత ఏంటనే విషయాలను వెల్లడించాల్సి ఉంటుంది. నిర్వాహకులు మీ దరఖాస్తును పరిశీలించి విజేతలను ప్రకటిస్తారు. వారు నెల రోజుల వ్యవధిలో జేమ్స్ బాండ్ సిరీస్‌లో వచ్చిన 24 సినిమాలను చూసేయాలి. సినిమాలు చూడటం పూర్తి చేసిన వారికి ప్రకటించిన నగదు బహుమతితోపాటు అమెజాన్ గిఫ్ట్ కార్డు, అక్టోబర్‌లో విడుదల కానున్న ‘నో టైమ్ టు డై’ సినిమా టికెట్లు ఇస్తారట. ఈ కార్యక్రమంలో పాల్గొనలాంటే ఏప్రిల్ 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
విజేతలు చూడాల్సిన సినిమాలు: 1. డాక్టర్. నో(1962), 2. ఫ్రమ్ రష్యా విత్ లవ్(1963), 3. గోల్డ్ ఫింగర్(1964), 4. థండర్ బాల్(1965), 5. యూ ఓన్లీ లీవ్ ట్వైస్(1967), 6. ఆన్ హర్ మెజిస్టీస్ సీక్రెట్ సర్వీస్(1969), 7. డైమండ్స్ ఆర్ ఫరెవర్(1971), 8. లీవ్ అండ్ లెట్ డై(1973), 9. ది మ్యాన్ విత్ ది గోల్డెన్ గన్(1974), 10. ది స్పై వూ లవ్డ్ మీ(1977), 11. మూన్‌రేకర్(1979), 12. ఫర్ యూవర్ ఐస్ ఓన్లీ(1981), 13. ఆక్టోపస్సీ(1983), 14. ఏ వ్యూ టు కిల్(1985), 15. ది లివింగ్ డేలైట్స్(1987), 16. లైసెన్స్ టు కిల్(1989), 17. గోల్డెన్ ఐ(1995), 18. టుమారో నెవర్ డైస్(1997), 19. ది వరల్డ్ ఇజ్ నాట్ ఇనఫ్(1999), 20. డై అనెదర్ డే(2002), 21. క్యాసినో రాయల్(2006), 22. క్వాంటమ్ ఆఫ్ సోలెస్(2008), 23. స్కైఫాల్(2012), 24.స్పెక్టర్(2015).
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి. -
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
ఇండస్ట్రీకి వచ్చాక తాను కలుసుకున్న తొలి వ్యక్తి సూర్య అని జ్యోతిక తెలిపారు. -
2023 మాకో అద్భుతం.. కంటతడి పెట్టుకున్న బాబీ దేవోల్
2023లో ఎన్నో విజయాలు చూసినట్లు సన్నీదేవోల్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!