kodali nani: జగన్‌ను ఓడిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కొడాలి నాని

నిన్న మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. గురువారం

Published : 01 Oct 2021 01:53 IST

అమరావతి: నిన్న మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్‌ను ఓడిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిన పవన్‌ కల్యాణ్.. 2024లోనూ గెలుస్తారో? లేదో? తెలీదన్నారు. పవన్‌.. తెదేపా, భాజపా, కాంగ్రెస్‌తో కలిసినా వైకాపానే గెలుస్తుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని