
Updated : 17 Jul 2021 10:44 IST
సీఎంల తీరుతోనే కేంద్రం పెత్తనం: సోమిరెడ్డి
అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య బంధాలు సజీవంగా ఉన్నాయని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఇద్దరు సీఎంలు తీరుతోనే కేంద్రం పెత్తనం చేజిక్కించుకుందని ఆక్షేపించారు. ప్రాజెక్టులకు ఇంజినీర్లు వెళ్లాలంటే భద్రతా బలగాల అనుమతి తీసుకోవాల్సిన దుర్గతి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. పిట్టపోరు పిట్టపోరు చివరకి పిల్లి తీర్చినట్టయిందని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి
Tags :