Mothers Day: అమ్మ గొప్పతనం అదే.. సచిన్‌ ఏం చెప్పాడంటే?

ప్రపంచంలో ఎన్ని రకాల ప్రేమలున్నా తల్లి ప్రేమ వెలకట్టలేనిది. అన్నా-చెల్లి, అక్కా్-తమ్ముడు, తండ్రీ-కొడుకు, ప్రేయసి-ప్రియుడు ఇలా అన్ని రకాల బంధాల్లో ఎంత స్వచ్ఛమైన...

Updated : 08 May 2022 13:43 IST

(Photo: Sachin Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలో ఎన్ని రకాల ప్రేమలున్నా తల్లి ప్రేమ వెలకట్టలేనిది. అమ్మ ప్రేమ ముందు ఏదీ సాటిరాదు. ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు మన క్రికెటర్లు. నేడు మాతృదినోత్సవం సందర్భంగా పలువురు క్రికెటర్లతో పాటు టీ20 ఫ్రాంఛైజీలు సైతం అమ్మ గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ మాతృమూర్తులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ స్పందిస్తూ.. ‘బయట మనకు వెయ్యి చింతలు ఉండవచ్చు. కానీ.. అమ్మ చింత ఒక్కటే. మనం సమయానికి తిన్నామా లేదా అని మాత్రమే ఆలోచిస్తుంది. అమ్మ గొప్పతనం అంటే అదే’ అని పోస్టు చేశాడు. ఇంకా ఎవరెవరు ఎలా స్పందించారో మీరే చూడండి.











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని