టీమ్ ఇండియా సాధన షురూ
విరాట్ కోహ్లి సోమవారం ట్రెయినింగ్ సెషన్‌లో భారత జట్టుతో చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
అరండెల్ (ససెక్స్): విరాట్ కోహ్లి సోమవారం ట్రెయినింగ్ సెషన్‌లో భారత జట్టుతో చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ‘‘భారత జట్టు ఆటగాళ్లు డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సాధన మొదలెట్టారు’’ అని బీసీసీఐ ట్విట్టర్లో చెప్పింది. కోహ్లి, ఉమేశ్ యాదవ్, సిరాజ్‌ల చిత్రాలను కూడా పోస్ట్ చేసింది. జడేజా, గిల్, షమి, భరత్, రహానెలతో కూడిన భారత జట్టు చివరి బృందం మంగళవారం ఇంగ్లాండ్ బయలుదేరనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు
-
Alia Bhatt: అప్పుడు మా వద్ద డబ్బుల్లేవు.. నాన్న మద్యానికి బానిసయ్యారు: అలియాభట్