IPL 2023 auction: ఐపీఎల్‌ 2023.. పది టీమ్‌లు.. ఏ జట్టుకు ఎవరు?

ఐపీఎల్‌ 2023కు ముందు నిర్వహించిన మినీ వేలంలో రూ.కోట్ల వరద పారింది. శుక్రవారం సంచలనాలకు వేదికైన ఈ వేలం.. ఐపీఎల్‌ రికార్డులను బద్దలు కొట్టింది. మరి ఏయే జట్లు ఎవరిని దక్కించుకున్నాయో చూద్దాం..!

Updated : 24 Dec 2022 09:27 IST

చెన్నై: స్టోక్స్‌ (రూ.16.25 కోట్లు), జేమీసన్‌ (రూ.1 కోటి), నిశాంత్‌ (రూ.60 లక్షలు), రహానె (రూ.50 లక్షలు), భగత్‌ వర్మ (రూ.20 లక్షలు), అజయ్‌ (రూ.20 లక్షలు), షేక్‌ రషీద్‌ (రూ.20 లక్షలు); ఖర్చు చేసిన మొత్తం: రూ.18.95 కోట్లు

దిల్లీ: ముఖేష్‌ కుమార్‌ (రూ.5.5 కోట్లు), రొసో (రూ.4.6 కోట్లు), మనీశ్‌ పాండే (రూ.2.4 కోట్లు), ఫిల్‌ సాల్ట్‌ (రూ.2 కోట్లు), ఇషాంత్‌ (రూ.50 లక్షలు); ఖర్చు చేసిన మొత్తం: రూ.15 కోట్లు

గుజరాత్‌: మావి (రూ.6 కోట్లు), జోష్‌ లిటిల్‌ (రూ.4.4 కోట్లు), విలియమ్సన్‌ (రూ.2 కోట్లు), కేఎస్‌ భరత్‌ (రూ.1.2 కోట్లు), మోహిత్‌శర్మ(రూ.50 లక్షలు), ఒడియన్‌ స్మిత్‌ (రూ.50 లక్షలు), ఊర్విల్‌ (రూ.20 లక్షలు); ఖర్చు చేసిన మొత్తం: రూ.14.80 కోట్లు

కోల్‌కతా: షకిబ్‌ (రూ.1.5 కోట్లు), డేవిడ్‌ వీస్‌ (రూ.1 కోటి), జగదీశన్‌ (రూ.90 లక్షలు), వైభవ్‌ (రూ.60 లక్షలు), మన్‌దీప్‌ (రూ.50 లక్షలు), లిటన్‌ (రూ.50 లక్షలు), కుల్వంత్‌ (రూ.20 లక్షలు), సుయాష్‌ (రూ.20 లక్షలు); ఖర్చు చేసిన మొత్తం: రూ.5.40 కోట్లు

లఖ్‌నవూ: పూరన్‌ (రూ.16 కోట్లు), సామ్స్‌ (రూ.75 లక్షలు), అమిత్‌ మిశ్రా (రూ.50 లక్షలు), షెఫర్డ్‌ (రూ.50 లక్షలు), నవీన్‌ ఉల్‌ హక్‌ (రూ.50 లక్షలు), ఉనద్కత్‌ (రూ.50 లక్షలు), యశ్‌ ఠాకూర్‌ (రూ.45 లక్షలు), స్వప్నిల్‌ (రూ.20 లక్షలు), యుధ్‌వీర్‌ (రూ.20 లక్షలు), ప్రేరక్‌ (రూ.20 లక్షలు); ఖర్చు చేసిన మొత్తం: రూ.19.80 కోట్లు

ముంబయి: గ్రీన్‌ (రూ.17.5 కోట్లు), జే రిచర్డ్‌సన్‌ (రూ.1.5 కోట్లు), చావ్లా (రూ.50 లక్షలు), నేహాల్‌ (రూ.20 లక్షలు), రాఘవ్‌ గోయల్‌ (రూ.20 లక్షలు), విష్ణు వినోద్‌ (రూ.20 లక్షలు), జాన్సెన్‌ (రూ.20 లక్షలు), శామ్స్‌ ములాని (రూ.20 లక్షలు); ఖర్చు చేసిన మొత్తం: రూ.20.50 కోట్లు

పంజాబ్‌: సామ్‌ కరన్‌ (రూ.18.5 కోట్లు), సికందర్‌ రజా (రూ.50 లక్షలు), హర్‌ప్రీత్‌ (రూ.40 లక్షలు), శివమ్‌ సింగ్‌ (రూ.20 లక్షలు), విద్వత్‌ (రూ.20 లక్షలు), మోహిత్‌ (రూ.20 లక్షలు); ఖర్చు చేసిన మొత్తం: రూ.20 కోట్లు

రాజస్థాన్‌: హోల్డర్‌ (రూ.5.75 కోట్లు), జంపా (రూ.1.5 కోట్లు), రూట్‌ (రూ.1 కోటి), డొనోవాన్‌ ఫెరీరా (రూ.50 లక్షలు), కేఎమ్‌ అసిఫ్‌ (రూ.30 లక్షలు), అబ్దుల్‌ (రూ.20 లక్షలు), ఆకాశ్‌ వశిష్ఠ్‌ (రూ.20 లక్షలు), కునాల్‌ (రూ.20 లక్షలు), మురుగన్‌ అశ్విన్‌ (రూ.20 లక్షలు); ఖర్చు చేసిన మొత్తం: రూ.9.85 కోట్లు

బెంగళూరు: విల్‌ జాక్స్‌ (రూ.3.2 కోట్లు), టాప్లీ (రూ.1.9 కోట్లు), రజన్‌ కుమార్‌ (రూ.70 లక్షలు), అవినాష్‌ సింగ్‌ (రూ.60 లక్షలు), సోను యాదవ్‌ (రూ.20 లక్షలు), హిమాన్షు శర్మ (రూ.20 లక్షలు), మనోజ్‌ (రూ.20 లక్షలు); ఖర్చు చేసిన మొత్తం: రూ.7 కోట్లు

హైదరాబాద్‌: హ్యారీ బ్రూక్‌ (రూ.13.25 కోట్లు), మయాంక్‌ అగర్వాల్‌ (రూ.8.25 కోట్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (రూ.5.25 కోట్లు), వివ్రాంత్‌ శర్మ (రూ.2.6 కోట్లు), ఆదిల్‌ రషీద్‌ (రూ.2 కోట్లు), మయాంక్‌ దగర్‌ (రూ.1.8 కోట్లు), అకీల్‌ హొసీన్‌ (రూ.1 కోటి), మయాంక్‌ మార్కండె (రూ.50 లక్షలు), ఉపేంద్ర సింగ్‌ (రూ.25 లక్షలు), సన్వీర్‌ సింగ్‌ (రూ.20 లక్షలు), అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (రూ.20 లక్షలు), సమర్థ్‌ వ్యాస్‌ (రూ.20 లక్షలు), నితీష్‌ కుమార్‌ (రూ.20 లక్షలు); ఖర్చు చేసిన మొత్తం: రూ.35.70 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని