POLL: రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ... ముంబయి నిర్ణయం సరైనదేనా?

Mumbai Indians Captiancy: ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్య... ఈ మార్పు అభిమానులకు సమ్మతమేనా?

Updated : 19 Mar 2024 12:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL) కొత్త సీజన్‌కి ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌ను మార్చింది. ఆ జట్టుకు (Mumbai Indians) ఐదుసార్లు కప్‌ అందించిన రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను కాదని హార్దిక్‌ పాండ్య (Hardik Pandya)కు నాయకత్వం అప్పగించింది. ఐపీఎల్‌ (IPL 2024) సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి ఈ అంశం చర్చకొచ్చింది. మరి ముంబయి యాజమాన్యం నిర్ణయం సరైనదేనా? మీరేమంటారు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని