7-జిప్‌ ఉందా?

ఎక్కువ ఫైళ్లను కంప్రెస్‌ చేయటానికి, ఇలాంటి కంప్రెస్డ్‌ ఫైళ్లను వెలికి తీయటానికి జిప్‌ టూల్‌ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందుకోసం విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటే విన్‌రార్‌ అప్లికేషన్‌ లభిస్తుంది కూడా.

Published : 14 Dec 2022 00:56 IST

క్కువ ఫైళ్లను కంప్రెస్‌ చేయటానికి, ఇలాంటి కంప్రెస్డ్‌ ఫైళ్లను వెలికి తీయటానికి జిప్‌ టూల్‌ చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందుకోసం విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పాటే విన్‌రార్‌ అప్లికేషన్‌ లభిస్తుంది కూడా. దీన్ని చాలామంది వాడుతూనే ఉంటారు. ఇంకాస్త ఎక్కువ ఫీచర్లు కావాలంటే మరింత మెరుగైన జిప్‌ టూల్‌ కావాల్సిందే. 7-జిప్‌ అలాంటిదే. ఇది చాలా చిన్న టూల్‌. సెకండ్లలోనే ఇన్‌స్టాల్‌ అవుతుంది. కాకపోతే ఇది కాస్త పాత దానిలా కనిపిస్తుంది. కావాలనుకుంటే దీనికి బదులు పీజిప్‌ వాడుకోవచ్చు. దీని యూజర్‌ ఇంటర్ఫేస్‌ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు