రూ.32 కోట్ల ‘అగ్రిగోల్డ్‌’ నిర్వాహకుల ఆస్తుల జప్తు

అగ్రిగోల్డ్‌ కుంభకోణం దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)  పురోగతి సాధించింది. సంస్థ నిర్వాహకులకు సంబంధించి మరో రూ.32.37 కోట్ల ఆస్తుల్ని ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌

Published : 01 Dec 2021 04:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: అగ్రిగోల్డ్‌ కుంభకోణం దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)  పురోగతి సాధించింది. సంస్థ నిర్వాహకులకు సంబంధించి మరో రూ.32.37 కోట్ల ఆస్తుల్ని ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌(పీఎంఎల్‌ఏ) కింద జప్తు చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని 52 స్థిరాస్తుల్ని గుర్తించి అటాచ్‌ చేసింది. దీంతో మొత్తం జప్తు చేసిన అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ రూ.4,141.68 కోట్లకు చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని