మూడో వ్యక్తి వద్దు...

ఒకరిని ప్రేమించడం అంటే.. అవతలి వ్యక్తి స్వేచ్ఛని గౌరవించడం అని అర్థం. భాగస్వామి విషయంలో.. ప్రతీది మీ అనుమతితోనే చేయాలి, మీరు కోరుకున్నట్టుగానే అతనుండాలని అనుకోవద్దు.

Published : 03 Nov 2022 00:34 IST

అనుభవ పాఠాలు

ఒకరిని ప్రేమించడం అంటే.. అవతలి వ్యక్తి స్వేచ్ఛని గౌరవించడం అని అర్థం. భాగస్వామి విషయంలో.. ప్రతీది మీ అనుమతితోనే చేయాలి, మీరు కోరుకున్నట్టుగానే అతనుండాలని అనుకోవద్దు. అలాగే భాగస్వామికి నచ్చేలా ఉండటం కోసం మిమ్మల్ని మీరు కోల్పోవద్దు. ఇలా ఉండటం చాలా కష్టం అంటారా? ఏ మాత్రం కాదు. నేనూ, నా భర్త బెనెడిక్ట్‌ ఎవరి ప్రపంచంలో వాళ్లం ఉంటూనే అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాం. మరో ముఖ్యమైన విషయం... భార్యాభర్తల మధ్య గొడవ వస్తే మూడో వ్యక్తి సలహాను మాత్రం తీసుకోకండి. అది చాలా ప్రమాదం. అలా మూడో వ్యక్తిని ఎప్పుడైతే స్వాగతిస్తారో అప్పుడు మీ బంధం బీటలు వారినట్టే.

- రాధికా ఆప్టే, నటి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్