సాగు చట్టాలను సమర్థించే ప్రజాప్రతినిధులను బహిష్కరించండి

ప్రధానాంశాలు

సాగు చట్టాలను సమర్థించే ప్రజాప్రతినిధులను బహిష్కరించండి

మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపు

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: సాగు చట్టాలను సమర్థించే ప్రజా ప్రతినిధులందరినీ, సర్పంచి నుంచి ఎంపీ వరకు గ్రామం నుంచి తరిమికొట్టాలని సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేరిట ఓ పత్రికా ప్రకటన శనివారం విడుదల అయింది. గత ఏడాది నవంబరు 26 నుంచి దాదాపు 500 మంది ఉద్యమ రైతులు రాజ్యహింస సహా పలు కారణాలతో అసువులు బాశారని, వారికి కేంద్ర కమిటీ తరపున విప్లవ జోహార్లు అర్పిస్తున్నామన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని