‘అమరరాజా’ను పొమ్మనడం లేదు: సజ్జల

ప్రధానాంశాలు

‘అమరరాజా’ను పొమ్మనడం లేదు: సజ్జల

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: అమరరాజా బ్యాటరీస్‌ సంస్థను తాము ఇక్కడి నుంచి పొమ్మనడం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కాలుష్య నియంత్రణ చర్యలు పాటిస్తూ తిరిగి అనుమతులు తీసుకుని నడుపుకోవచ్చని సూచించినట్లు బుధవారం తిరుపతిలో తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని