Pawan Kalyan: ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబానికి పవన్‌ ఆర్థికసాయం

2020లో ఆత్మహత్య చేసుకున్న పాణ్యం మండలం కొనిదేడు గ్రామానికి చెందిన మేకల సుబ్బారాయుడు అనే కౌలు రైతు కుటుంబాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పరామర్శించారు. మృతుడి భార్య భూలక్ష్మి, పిల్లలను నంద్యాల సమీపంలోని వెంకటేశ్వరపురంలో కలిసి ఓదార్చారు. వారికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.

Published : 08 May 2022 13:54 IST

Tags :

మరిన్ని