Shaheen Bagh: షాహీన్‌బాగ్‌లో అక్రమ కట్టడాల తొలగింపు.. ఉద్రిక్తత

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలతో వార్తల్లో నిలిచిన దిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ కట్టడాల తొలగింపులో భాగంగా దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

Published : 09 May 2022 14:57 IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలతో వార్తల్లో నిలిచిన దిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అక్రమ కట్టడాల తొలగింపులో భాగంగా దక్షిణ దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్లతో ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు