Nara Rohit: ఏపీ భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలి: నారా రోహిత్

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం ఎన్డీయే కూటమికి ఓటేయాలని సినీనటుడు నారా రోహిత్‌ (Nara Rohit) కోరారు.

Updated : 04 May 2024 15:28 IST

ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం ఎన్డీయే కూటమికి ఓటేయాలని సినీనటుడు నారా రోహిత్‌ (Nara Rohit) కోరారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి (BJP) అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావుకు మద్దతు తెలపడానికి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. అలాగే విజయనగరం ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడుకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నారా రోహిత్‌ మాట్లాడుతూ.. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు.

Tags :

మరిన్ని