Electric jeep: రూ.5కే 70 కి.మీ. దూరం ప్రయాణించే ఎలక్ట్రిక్ జీప్..!

రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్  ధరల కారణంగా ఇంట్లో నుంచి వాహనాన్ని బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. వీటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్  వాహనాలు అందుబాటులోకి వచ్చినా.. వాటి ఖరీదు ఎక్కువగా ఉంది. కానీ, అందరికీ అందుబాటులో ఉండే ధరతో ఎలక్ట్రిక్ జీప్‌ను తయారుచేశాడు పంజాబ్‌కు చెందిన ఓ యువకుడు.

Published : 19 May 2022 09:52 IST

Tags :

మరిన్ని