Basara: ఏడో రోజూ కొనసాగిన బాసర విద్యార్థుల ఆందోళనలు

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు పట్టువీడటం లేదు. రోజులు గడుస్తున్నా వెనక్కి తగ్గడం లేదు. ఎండను తట్టుకుంటూనే వర్షంలో తడుస్తూనే ఆందోళన కొనసాగిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి కాలపరిమితి కూడిన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని చెబుతున్నారు.

Published : 20 Jun 2022 21:04 IST

Tags :

మరిన్ని